ఈనాడు vs సాక్షి భలే కామెడి



ఈనాడు,సాక్షి రెండు పేపర్లు ఒకదానికి ఒకటి పోటి అని అనుకున్నమే తప్ప మరి ఇంతపోటి అనుకోలేదు ఒకటే న్యూస్ ని రెండు విధాలుగా వేయగల సత్తా మాత్రం ఈ రెండు పేపర్లకే ఉంది అలా అని ఎందుకు అంటున్నానంటే

ఈ రోజు పేపర్లో పడిన ఎం.ఆర్.పి.యస్ అధినేత మందక్రిష్ణ చెప్పిన మాటలు ఈ ఇరువురి పత్రికల్లో న్యూస్ సేకరించే వాళ్ళ చెవులు ఎలా పని చేస్తున్నాయోగాని {ఒకటేమాట ని} రెండు విధలుగా రాసి ప్రజలకు చూపగలిగారు
మీరిలాగే పదికాలాల పాటు కొట్టుకు చావండి ప్రజలు కొత్త పేపర్ వైపు కొత్త రాజకీయం వైపు వెళ్ళిపొతారు


ఈనాడు లో కమలహసన్ వెంకీ ఎన్టీఆర్ అరుదయిన చిత్తరవులు



Posted in |

0 comments: