బ్యాటింగ్,బౌలింగ్ సమతూల్యంగా ఉన్న భారత టీం
Posted On Monday, March 9, 2009 at at 11:00 PM by MOVIE
బ్యాటింగ్:సచిన్,సెహ్వగ్,గంభీర్,యువరాజ్,ధోని,రైనా,యూసఫ్ పఠన్ బౌలింగ్:జహీర్,ఇషాంత్,మునాఫ్,హర్భజన్,ఇర్ఫాన్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో బాగా ఆడుతోంది ఇదే ప్రతిభని కొనసాగిస్తే ప్రపంచ నెంబర్ వన్ అవటానికి ఎంతో సమయంపట్టదు ధోనిసేన ఇప్పుడు మూడో స్థానంలో కొనసాగుతోంది న్యుజిలాండ్ టూర్ లో ఉన్న భారత్ మిగతా అ రెండు మ్యాచ్లు కైవసం చేసుకుంటే నెంబర్2 పొజిషన్ కి వస్తుంది