బొంబాయి తడి ఆర లేదు
Posted On Tuesday, March 3, 2009 at at 5:51 AM by MOVIE వెన్నంటిన ఉగ్రవాదం మళ్ళి ఉరిమింది
ఎగరవే భారత పతాకమా నీ బిడ్డల రక్తపు మరకలంటనంత ఎత్తు వరకూ
సాగవే శాంతి కపోతమా మనస్సులేని మానవ మృగాల మనస్సును శాంతింప చెయువరకూ.........