సరే నీ ఇష్టం లొగో విడుదల
Posted On Monday, March 2, 2009 at at 3:32 AM by MOVIEదర్శకుడు మహేష్ చంద్ర రూపొందిస్తున్న చిత్రానికి "సరే నీ ఇష్టం" అనే పేరును ఖరారు చేశారు. ప్రముఖ తమిళ నటుడుభాగ్యరాజ్ కుమారుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా నటించగా, అంద్రిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం లోగోను విశ్వనాథ్ స్వామి, రాజమౌళి
సంయుక్తంగా ఆవిష్కరించారు
ఇంకా ఈ చిత్రంలో షిండే, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బాబూ మోహన్, అన్నపూర్ణ తదితరులు నటించారు. కెమేరా.. ఎ. విజయ్ కుమార్, ఎడిటింగ్.. గౌతంరాజు, నిర్మాతలు.. మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, సోమారెడ్డి, జీవితరెడ్డి, విజయ్.
.