సర్వేలపై ప్రజారాజ్యం పులి




సర్వేలు కాంగ్రెస్ పార్టీ సర్వేలని పవన్ కళ్యాణ్ విమర్శించారు తమ అంచనాల ప్రకారం 180నుంచి220సీట్లొస్థాయని ధీమాగా చెప్పాడు సర్వేలు అధికార పార్టిలకే అనుకూలంగా వస్తాయని గత 5 ఏళ్ళుగా ఏన్నో సర్వేలు పప్పులో కాలేశాయని గుర్తు చేశారు పవన్ మాటల్లో నిజం ఉన్నా అతను చెపుతున్న అంకెలకే సర్వే ఫలితాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందీ చుద్దాం ఏమౌతుందో



Posted in |

0 comments: