ప్రజారాజ్యం మెనిఫెస్టొ

Posted in |

3 comments:

  1. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ Says:

    పర్లేదు బానే ఉంది. లేటుగా వచ్చినా బానే వచ్చారు.

  2. చైతన్య.ఎస్ Says:

    భజన కోసం మొదలెట్టారుగా మరి ...

  3. అబ్రకదబ్ర Says:

    >> "ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ కోసం పని చేస్తుంది"

    భలే భలే. ఎన్నికలయ్యాక ఒకటి కాదు, నాలుగైదు తెలంగాణలు వస్తాయి. ప్రత్యేక తెలంగాణ, సామాజిక తెలంగాణ, స్వర్ణ తెలంగాణ, తల్లి తెలంగాణ, నవ తెలంగాణ .. దెబ్బకి, దక్షిణాదిలో రాష్ట్రాల సంఖ్య రెట్టింపు.