కాంగ్రెస్ లొ అక్కినేని సుమంత్
Posted On Thursday, March 5, 2009 at at 11:48 PM by MOVIE
పైకి సినిగ్లామర్ పనిచేయదని చెబుతూనె కాంగ్రెస్ సినిమా వాళ్ళకి గాలం వెస్తొంది ఇప్పటికే ప్రభుత్వ పధకాలకు తన మద్దతు ప్రకటించిన నాగర్జున, ప్రచార కార్యక్రమాలలొ పాల్గొన వలసిందిగా వై.యస్ చేసిన ఆహ్వనాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ బాద్యతను సుమంత్ కి అప్పగించాడు త్వరలొ సుమంత్ లాంచనంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొబొతున్నాడు ఎమైన నాగ్ స్టైలే వేరు అధికారంలొ ఎవరుంటే అదే అభిమాన పార్టి , ఇప్పటికే క్రిష్ణ ,రాజశేఖర్, దాసరి, నాగార్జున, మహెష్ బాబులతో కాంగ్రెస్ సినీగ్లమర్ లొ కూడా బలంగా కనిపిస్తొంది
akkineni sumanth kademo..
alla aithe andhariki telusthundhi
sumanth akkineni yala ayyaduuuuuuuuuuuuu
యార్లగడ్డ సుమంత్
EVV koduku allari naresh ela ayyaadu alaagea sumath akkineni