ఈ సారి పిరికిపందల టార్గెట్ శ్రీలంక జట్టు


ఉగ్రవాద భూతం మరొకసారి పంజా విసిరింది ఈ సారి టార్గెట్ లంక క్రికెట్ జట్టు ఈ దాడిలొ శ్రీలంక ఒపెనర్ సమరవీర తీవ్రంగా గాయపడ్డాడు స్టార్ ఆటగాళ్ళు సంగక్కర,జయవర్దనె , మురళిధరన్ లి గాయపడ్డ వారిలొ ఉన్నారు లంక క్రికెట్ బొర్డు పాక్ టూర్ ని నిలిపి వేసింది భారత్ నిరాకరించిన ఈ టూర్ లొ పాల్గొనడానికి ముందునుంచి లంక క్రికెటర్ లు సుముఖంగా లేరు బొర్డు అద్యక్షుడు రణతుంగ వ్యక్తిగత ప్రతిష్టకు పొయి వారిని ఒప్పించాడు పాక్ తొ కలిసి భారత్ ధన బలానికి చెక్ పెట్టాలని అతని వ్యూహం అది ఇలా బెడిసి కొట్టింది ఎది ఎమైనప్పటికి తమని తాము జిహాది వీరులుగా అభివర్నించుకునే ఈ పిరికిపందలు తాము కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు ఇక పాక్ భూభగం లొ ప్రపంచ దేశాల సాయుధ బలగాలు దిగాల్సిన సమయం ఆసన్నమయింది ఇంకా ఉపేక్షిస్తు కూర్చుంటే పాక్ తాలిబన్ల చేతిలొకొ సైన్యం చేతిలొకొ వెళ్ళడం ఖాయం

Posted in |

0 comments: