మహా కూటమి సీట్ల తిప్పలు

2004 ఎన్నికలలొ ఇదే టి.అర్.ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే అది మాములు కూటమి ఇప్పుడు అదే టి.అర్.ఎస్, టి.డి.పి, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మహకూటమి ,అప్పుడు ప్రజారాజ్యం కూడా బరిలొ లేదు, పెరు సంగతేమొ గాని ఈ సొకాల్డ్ మహాకూటమి ఎన్నికల వరకూ కలిసుంటుందా అనె అనుమానాలు తలెత్తుతున్నయి సీట్ల విషయంలొ కుమ్ములాటలు ఖాయంగా కనబడుతున్నయి ఈ గొడవ తెలంగాణలొ మరొ పార్టీకి లబ్ది చెకూర్చేటట్టు ఉంది రెబల్స్ ముఖ్యభూమిక పొషించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు 4సం.లు గా పార్టి కొసం కష్ట పడుతుంటే ఇప్పుడిదేమిటని అధినేతని ప్రశ్నిస్తున్నారు తమ్మినేని శ్రీనివాస్ , కడియం శ్రీహరి లాంటి వాళ్ళకి కూడా త్యాగాలు తప్పవని సంకెతాలు వెళ్ళాయి ఇదిలాగే కొనసాగితే కాంగ్రెస్ , ప్రజారాజ్యాలలొ ఎవరొ ఒకరు లాభ పడటం ఖాయం

Posted in |

0 comments: