ఒక వేళ చిరంజీవి సి.ఎం అయితే


ఒక వేళ చిరంజీవి సి.ఎం అయితే Name board మీద ఏమని ఉంటుంది చిరంజీవా! శివశంకర వరప్రసాద్ అనా ?



    Posted in |

    1 comments:

    1. నాగప్రసాద్ Says:

      చిరంజీవి అనే ఉంటుంది. అతను సినిమాల్లోనే కాదు, బాహ్య ప్రపంచంలో కూడా ఎప్పుడో చిరంజీవి గా మారిపోయాడు. ఇంకా అతని ఓటరు కార్డులో కూడా చిరంజీవి అనే ఉంటుంది.