చిరంజీవి తరువాత నెంబర్ వన్

నెంబర్ వన్ ఎవరు(సినిమాలలో): చిరంజీవి తరువాత నెంబర్ వన్ ఎవరని సిని అభిమానుల అభిప్రాయం ఎవరి ఫ్యాన్స్ వరి హీరోలను నెంబర్ వన్ అని చెప్పుకోవటంలో తప్పులేదు కాని నిజంగా నెంబర్ వన్ ఎవరన్నది ప్రశ్న మహేష్ బాబు జూనియర్ యం.టి యర్ రాం చరణ్ వీరు ముగ్గురు పోటిలో ఉన్నారు ఇప్పటికే మహేష్ బాబు చిరంజీవి యాడ్ లు అన్ని చేపట్టి మంచిపేరు కొట్టేశాడు చిరంజీవి యాడ్ లు మహేష్ సొంతమయ్యాయి

Posted in |

0 comments: