గెలిచెదెవరో ఓడెదెవరో ముందు ముందు చూడాలి
Posted On Tuesday, March 17, 2009 at at 12:10 AM by MOVIEసినిమా వారు రాజకీయాలలోకి రావటం ప్రజలు ఎంటర్ టైన్ మెంట్ అనుకుంటున్నార లేక రాజకీయ అభివౄద్ది అనుకుంటున్నార లేక ఎన్నికలటైం మురిపించిపోతరు అనుకుంటున్నారో గాని సినిమారంగ ప్రవేశంతో రాజకీరంగం మంచి ఉపు అందుకుంది మరి గెలిచెదెవరో ఓడెదెవరో ముందు ముందు చూడాలి
- ఈనాడు vs సాక్షి భలే కామెడి
- రొజా గాడ్ ఫాదర్ బాలయ్య ?
- కుహాన లౌకికవాదులు ఈ పరాన్నబ్రుక్కులు
- చంద్ర బాబు ఇదికూడ యాడ్ చెయ్
- సరదాకి మాత్రమే నొ కామెంట్ ప్లీజ్
- ప్రజారాజ్యం మెనిఫెస్టొ