కుహాన లౌకికవాదులు ఈ పరాన్నబ్రుక్కులు
Posted On Saturday, March 7, 2009 at at 11:44 PM by MOVIE
ప్రస్తుత ప్రపంచ అర్ధిక వ్యవస్త, ప్రపంచికరణ జాతీయవాదాలనే రెండు పట్టాలపై ప్రయాణిస్తొంది, జాతీయవాదం ప్రేరణతో ప్రజలు తమ జాతియొక్క ప్రయోజనాలతో బాటు తమ సొంత అర్దిక పరిస్తితి మెరుగు పరుచుకొవడనికి చేస్తున్న ప్రయత్నాలే చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు అర్దిక వృద్దిలొ ముందు నిలబడేట్టు చెస్తుండటం మనం గమనిస్తున్నాం ఈ పరిస్తితుల్లొ కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రపంచం లొ నలుమూలల విఫలమైన భావాలతొ మన దేశం లొ కమ్యునిస్టులు అభివృద్ది నిరొధకులుగా మారారు మైనారిటీలను బుజ్జగిస్తు పరొక్షంగా ఉగ్రవాదులను ప్రొత్సహిస్తున్నారు, బెంగాల్లొ వొటు బ్యాంకుల కోసం బంగ్లదేశ్ నుంచి వలసల్ని ప్రొత్సహిస్తు, మచ్చుకయిన కనిపించని అసలు లేని హిందు తీవ్రవాదమనే కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు, బ్రిటీషు వారు మొదలు పెట్టిన విద్యావిధానల వలన మన సంస్క్రుతి దాని ములాల గురించి తెలియని కొందరు వీరికి వంత పాడుతున్నరు ఎక్కడైతే జాతీయవాదం, దేశభక్తి బలపడతయో అక్కద రష్యా నుంచి అరువుతెచ్చుకున్న వీరి పప్పులు ఉడకవ్ అందు వలన ఒక వర్గం కొమ్ముకాసి వారి ద్వారా లబ్ధి పొందాలనే అలొచన మన రాష్ట్రంలొ పరిస్తితే చూస్తే మొన్నటి దాక కేంద్రంలొ కాంగ్రెస్ తొ అధికారం పంచుకుని ఇప్పుడు మళ్ళి టి.డీ.పి తొ జత కట్టి వాళ్ళు విదిల్చే 10-15 సీట్లకొసం ఆశ తప్ప భవిష్యత్తులేని ఈ పార్టీల సిద్ధాంత రాహిత్యం తేటతెల్లమౌతొంది మన దేశం లొ జాతీయ వాదం బలపడుతొంది 1996లొ 2 పార్లమెంటు సీట్లున్న బి.జె.పి ఇప్పుదు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది జాతీయ వాదనికి బి.జె.పి పేటెంటు హక్కులు పొందింది అని చెప్పట్లేదు వారి సిద్ధాంతాలు కొంచం దీనికి ప్రొత్సహవంతంగా ఉన్నయి అందుకే ఈ అబివృద్ది సాదించిందా పార్టి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కమ్యునిష్టుల పరిస్తితి అందరికి తెలిసిందే ఇకనైన వారి కాలం చెల్లిన కుహాన ఎత్తుగడలు మాని, ఒక పర్టి నుంచి మరొక పర్టీకి కప్పగంతులు ఆపి ప్రజల మనసు తెలుసు కొవడానికి ప్రయత్నిస్తేనే వారికి భవిష్యత్తు
ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచీకరణ నిరోధించలేకపోయింది. ఇప్పుడు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దీనికి ప్రపంచీకరణవాదుల దగ్గర సమాధానం లేదు.
పరాన్నబ్రుక్కులు కాదు, పరాన్నభుక్కులు అని ఉండాలి.
--తాడేపల్లి
Good one..!