సెహ్వాగ్ విజృంబణ




ఇప్పటికే సెహ్వగ్ ఆటతీరు చూసి వెటోరి కంగు తింటుంటే మూడో మ్యాచ్ లో సెహ్వగ్ తన అసలుసిసలైన ఆటతీరు ప్రదర్శించాడు 60బంతుల్లో సెంచరీ సాధించాడు.భారత ఆటగాళ్ళల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరి కొట్టిన రికార్డు తన పేరిట మార్చుకున్నాడు వర్షం అడ్డుపడకుండ ఉండి ఉంటే సెహ్వగ్ ఖచ్చితంగా 200 పరుగులు చేసి ఉండేవాడు

భారత టీం టీం పై న్యూజిలాండ్ స్వదేశంలో సిరీస్ కైవసం చేసుకుందీ

Posted in |

0 comments: