ప్రతీ సారి మహెష్ బాబు, భూమికలకేనా ?
Posted On Tuesday, March 3, 2009 at at 1:40 AM by MOVIEవరుసగా మూడొ సారి మహేష్ బాబు వంశి అవార్డు అందుకోబొతున్నాడు 2005-అతడు -2006-పొకిరి చిత్రాలకి ఈ అవార్డు గెలుచుకున్న ప్రిన్స్ ఈ సారి అతిధి చిత్రంలొ నటనకు ఈ అవార్డు పొందాడు ఉత్తమ నటి కెటగిరీలొ భూమిక వరుసగా మూడొ సారి ఈ అవార్డు గెలుచుకొంది సత్యభామ చిత్రం లొ నటనకి గాను భూమికని ఈ అవార్డు వరించింది 2008 లొ మహెష్ బాబు కి చిత్రలు లేవు మరి అవార్డు కొసం వంశి సంస్థ వేరె వాళ్ళని వెతుక్కొవలసిందే