మహకూటమిలో సీట్ల సర్దుబాటు కుదరక పోతే వారి పరిస్తితి ఏమిటి
Posted On Wednesday, March 11, 2009 at at 6:24 AM by MOVIE
ఇన్నాళ్ళు ఎవరికి వారే ఉండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటు హాయిగా కాలం గడిపిన మహకూటమిలోని నాయకులు ఇప్పుడు కలసి కూడా రహస్య విమర్శలు జరుపుకుంటునట్టుందీ ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా సీట్ల సర్ద్దుబాటు జరగలేదు కదా !ఇప్పుడు యం.ఆర్.పి.యస్ పార్టి చేరికతో ఇంకా కష్టలు కొనిమరి తెచ్చిపెట్టుకున్నట్టు అయింది యం.ఆర్.పి.యస్ అధినేత మందక్రిష్ణ సీట్లలో 10శాతం తన వాట అని బహిరంగముగా వెల్లడించుకోవడం సి.పి.ఐ ,సి.పి.యం ల కంటే తనదే పెద్ద పార్టి అని చెప్పుకోవడం మహకూటమికి మింగుడు పడటంలేదు