టి.డి.పి రాజకీయ తీవ్రవాది : జె.పి


ప్రజలను బిచ్చగాళ్ళుగా జమకడుతు వారికి నెలకి 1500,2000 పంచడం రంగు టీవిలని పంచుతామని ఆశ చూపడం తీవ్రవాదం కన్నా దేశానికి చేటు చేసే పధకాలని లొక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ టి.డి.పి పై తీవ్ర విమర్శలు చేసారు ప్రజలు సాదికారత కొల్పొయే ఇటువంటి విధానాలు భావి తరాలకు చేటు తెస్తాయని అయన వివరించారు రాజకీయలంటే నిరాడబరత అన్న విషయాన్ని మర్చిపొయీ సంపాదనే ద్యేయం గా రాజకీయల్లొకి వస్తున్నారని రెండు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన ప్రకాశం పంతులు గారి మనవడు నెల్లూరు జిల్ల కలెక్టర్ గా ఉన్నప్పుడు తన దగ్గర బంట్రొతుగా పని చేశారని ఈ సందర్భంగా అయన ఉదహరించారు అలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు కనిపించట్లెదని దేశ రాజకీయల్లొ మార్పుకు కుకట్ పల్లి వేదిక కాబొతొందని రాజకీయనికి సిసలయిన అర్ధం త్వరలొనే తము సాదిస్తామని అయన ఆశాభావం వ్యక్తం చేశారు 


Posted in |

2 comments:

  1. Praveen's talks Says:

    టి.డి.పి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది రైతులు బిచ్చగాళ్ళయ్యారో? ప్రజల్ని బిచ్చగాళ్ళుగా చూడడం లేదా బిచ్చగాళ్ళుగా మార్చడం టి.డి.పి.కి కొత్తకాదులే.

  2. సూర్యుడు Says:

    హ హ హా, హ హ హా

    హిలేరియస్ ;)