తాత వేషములో మనవడు
Posted On Tuesday, March 10, 2009 at at 7:41 AM by MOVIE
తాత పేరునే గాక రాజకీయన్ని వారసత్వంగా పొందిన జూనియర్ యన్.టి.ఆర్ తను చేయబొయే రాజకీయ పర్యటనలో తాత మాదిరిగానే తన డ్రెస్సింగ్ స్టైల్ ఉండబోతోందని చెప్పాడు తెలుగుదేశం పార్టి అధ్యక్షుడు నారచంద్రబాబునాయుడుతో చర్చలు జరిపి అవి సఫలమవడంతో "జూనియర్"తన రాజకీయ పర్యటన ని ఖాయం చేశాడు అటు బాలయ్య ఇటు యన్.టి.ఆర్ పర్యటనలతో తెలుగుదేశం పార్టి లబ్ది పొందాలని చుస్తోంది మరి ప్రజల అభిప్రాయం ఎలాగ ఉందో వేచి చూడలి మరి