రెహమాన్ కి డాక్టరేట్ల పంట !


స్వర మాంత్రికుడు ఇక నుంచి డాక్టర్ రెహ్మాన్ గ పిలవబడతాడు అన్నా యునివర్సిటి , అలిఘడ్ యునివర్సిటీలు పొటి పడి రెహ్మాన్ కి డాక్టరేట్లు ప్రదానం చెయ్యబొతున్నయి తమిళ తెలుగు , హింది చిత్ర పరిస్రమలు త్వరలొ రెహ్మాన్ని ఘనంగా సత్కరించబొతున్నయి ఇదివరకే పద్మశ్రీ పొందిన రెహ్మాన్ కి ఈ సారి మరొ పద్మం లభించె అవకాశాలు మెండుగా ఉన్నాయి రెండు ఆస్కార్లు గొల్డెన్ గ్లొబులతొ పాటు ఈ సంవత్సరం రెహ్మాన్ అవార్డు ఫంక్షన్లతో బిజి బిజి ఈ మెజిషియన్ భరతరత్నకి కూడా అర్హుడే జయహొ రెహ్మాన్

Posted in |

2 comments:

  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి Says:

    గౌరవ డాక్టరేట్లు అందుకున్నవారిని డాక్టర్ అని పిలవకూడదు,అది కేవలం గౌరవసూచకం మాత్రమే

  2. Hollywood Actors Says:

    thank u sir