COMMON SYMBOL కామన్ సింబల్ "వాయిద పద్దతుంది దేనికైనా ఉందిగా 24 తరువాత 27"
Posted On Tuesday, March 24, 2009 at at 8:18 AM by MOVIE{కామన్ సింబల్}ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కష్టాలు ఇపుడే తీరేలా కనిపించడం లేదు. కామన్ సింబల్ కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజరాజ్యం పార్టీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఉమ్మడి గుర్తు సమస్య ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది ఇప్పటికే చాల మంది వౄద్దులు ప్రజరాజ్యం గుర్తు తెలియక చాల ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజరాజ్యం పార్టి త్వరగ ఈ విషయన్ని ఒక కొలిక్కి తేవాలి లేకపోతే ప్రజరాజ్యంకి కొన్ని ఓట్లు తప్పక పోతాయి ముఖ్యంగా ముసలివారు
ఎందుచేతననగా:అసలే ఓట్లు వేసేచోట చాల రద్దిగా హాడవిడిగా ఉంటుందీ అంత హాడవిడిలో గుర్తు గుర్తుంచుకొని వేయటం అనేది వౄద్దులకి కొంచం కష్టం దానికి తోడు చదువురాని వారి సంగతి చెప్పనక్కర్లేదు