పులివెందులలొ పోటీ చెస్తా : శొభారాణి


రొజాతొ మాటల యుద్ధం వలన వచ్చిన ప్రచారంతొ శొభారాణి మంచి ఫాం లొకి వచ్చినట్టుంది అవసరమైతే పులివెందులలొ రాజశేకరునితొ పొరుకు రెఢీ అంటొంది, దీంతొ పాటు రొజాపై కూడా ఈ హై కొర్టు న్యాయవాది విమర్సలు చేసింది చంద్రబాబు చెప్పినట్టు పిచ్చి పిచ్చిగా మాత్లడుతున్న రొజాను చూస్తె జాలేస్తొందని సానుభూతి కురిపించింది మరొక నెల లొ ఎన్నికలు ఉండగా శొభారాణి వ్యాఖ్యలు చిరు బౄందం లొ బాగనే ఉత్సాహాన్ని నింపుతొది నింపుతున్నాయి మరి ఫలితాలెలా ఉంటాయో  


Posted in |

0 comments: