నేనూ చిరంజీవి అభిమానినే : రొజా
Posted On Thursday, March 5, 2009 at at 1:44 AM by MOVIEమెగాస్టార్ అభిమానులలొ తాను ఒకరని, ఆయనన డాన్స్ అంటే రాష్త్రంలొ అందరు ఇష్టపడతారని కాని పరిపక్వత లేని రాజకీయలతొ టి.డి.పి ని విమర్శిసిస్తుంటే తాము ఎదురు దాడి చెయ్యవలసి వచ్చిందని ఈటీవి ఇంటర్వులొ రొజా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ పై పొటీకి సిద్ధమ అని అడిగితే " ఎవడికి వాడే గొప్పవాడు అనుకుంటారు కాని ఎవరూ గొప్పవారు కారు ఎవరితోనైనా పొటీ పడగల సత్తా నాకుంది " అని జవాబిచ్చారు కె.సి.ఆర్. తాగుబొతు అని చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తే నొ కామెంట్ అని తప్పించుకున్నరు ఇలా చిరంజీవి అభిమానినేనంటు చిరంజీవి మీద విమర్శలు చెయ్యడం ఒక్క రొజాకె ల్లింది