ఈ రోజు ప్రపంచం యావత్తూ మీ ఆత్మీయుల ముందు తలవంచుకొన్నాం


ఈ రోజు ప్రపంచం  యావత్తూ మీ ఆత్మీయుల ముందు తలవంచుకొన్నాం
ఉగ్రవాదుల చేతుల్లో అసువులు బారిన అమరవీరుల్లారా 
ఈ రోజు ప్రపంచం యావత్తూ మీ ఆత్మీయుల ముందు తలవంచుకొని నిల్చున్నాం ....
కారణం ,
మారణ హోమం చేసి విర్రవీగుతున్న ఉగ్రవాదుల్ని చూసి కాదు 
మీ ఆత్మీయుల కళ్ళనుండి కారుతున్నవి కన్నీళ్ళు కావు,
మీ జ్ఞాపకాలు  అని తెలిసాకా .....

Posted in |

1 comments:

  1. చిలమకూరు విజయమోహన్ Says:

    తలవంచుకొన్నాం
    మనకు ఎప్పటికి తప్పేను ఈ స్థితి