చంద్రబాబు భూటకాలు

చంద్రబాబు భూటకాలు నిన్న మొన్నటిదాక ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఉన్న జూనియర్ యం.టి ఆర్,చంద్రబాబు ప్యామిలీలు ఎన్నికల పర్వం ఆరంభం అయ్యే సరికి ఒకరికి ఒకరు మరీ ఆప్తులు అయ్యారు ఆనాడు సీనియర్ యం.టి.ఆర్ ప్రజ ఇష్టపరిపాలన జరుపుతుంటే తెలుగుదేశం పార్టిలోని కొందరు వద్దనారని ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా యం.టి.ఆర్ ను గద్దె దింపడం అన్నది ఎంత పెద్ద పొరపాటు చంద్రబాబు ఒక టి.వి ఇంటర్వ్యుకి చెప్పినకొన్ని సమాధానలు ద్వారనే తెలుస్తుంది చంద్రబాబు భూటకం : లోకెష్ పెళ్ళికివారిని పిలవ లేదంటే సమాధానం చెప్పకుండ దాటివేత మాగురించి మాట్లడితే మీ గురించి బయటపెడత

Posted in |

0 comments: