చిరుత భీ పీత పెప్సి


వేడి వేడి ఎండకాలంలో కూల్ డ్రింక్స్ కే కాక మన సినిమా హిరోలకు కూడ జోరు పెరిగింది యాడ్స్ కు చిరంజీవి దూరమయిన మహేష్ బాబు దానిని పూర్తి చేశాడు కాని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ వదిలేసిన యాడ్ ఇప్పుడు రాంచరణ్ తేజ్ అందుకున్నాడు కొత్తగా పెప్సి కంపెని రాంచరణ్ తేజ్ ని బ్రాండ్ అంబస్డర్ గా ప్రకటించాయి  




Posted in |

0 comments: