రొజా భర్త సెల్వమణి అరెస్ట్


గత కొంత కాలంగా తమిళ సినిప్రముఖులు శ్రీలంక తమిళుల గురించి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది రొజా భర్త సెల్వమణి కొంచం ముందడుగేసి తమిళ టైగర్లకు అనుకూలం గా వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యరు ప్రతి రొజు వార్తల్లొ ఉండాలనుకొనే రొజా మాత్రం ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చెయ్యాలేదు సరి కదా పవన్ కళ్యణ్ రేణు దెశాయ్ ల వివాహం తన వల్లె జరిగిందని మళ్ళి చిరంజీవి కుటుంభం పై వ్యక్తి గత విమర్శలకు దిగింది హరిక్రిష్ణ రెండు పెళ్ళిళ్ళ వ్యవహారం లొ మాత్రం నొ కామెంట్ అని తప్పించుకొంది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చంద్ర బాబు తొ ఉండి రొజా రాజకీయలు బాగ వంట బట్టించుకొంది ఎప్పుడు ఎవరిపై విమఋసలు చెయ్యలొ ఎక్కడ దాట వేయాలొ బాబు బాగనే ట్రైనింగ్ ఇచ్చదు కాని ప్రజలు చూస్తున్నారు రొజామ్మ కొంచం గమనించు



Posted in |

0 comments: