వై.యస్ బావమరిది ఏడుపు


యం.యల్.ఎ టికెట్ ఇవ్వలేదని మిడియా సమక్షంలో కడప మేయర్ రవీంద్రనాధరెడ్డి కనీళ్ళ పర్వంతమయ్యడు కడప జిల్లాలో,జగన్,వై.యస్ సోదరుడి టికెట్లు ఖరారవడంతో తనకి మొండిచేయి తప్పదని గ్రహించిన మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టిమరీ ఏడవటం వై.యస్ కు తలనొప్పిగామారింది ఇన్నాళ్ళు బావగారి మాటవిని మాట్లడలేదని కడపలో ఇండిపెండెంట్ గా పోటి చేసి గెలిచే సత్తా నాకుందని రవీంద్రనాధ్ గారు చెప్పుకోచ్చారు మేయర్ గారితో పాటు 40మంది కార్పోరేటర్లు రాజీనామాకు సిద్దపడి అధిష్టానానికి లేఖ పంపారు మనలో మాట వై.యస్ అధిష్టాననికి అధిష్టానం కదా ఏమౌతుందిమరి  



Posted in |

0 comments: