అంత దైర్యం ఎవరికి ఉంది

చివరి దశలో గూడీ గత కొద్దీరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న గూడీ చివరిదశకి చేరుకుంది తన కన్నబిడ్డల భవిష్యతుకోసం తహతహ లాడుతోంది కాని ఏమి చేయలేని పరిస్తితిలో ఆమె ఉంది మరో కొద్దిగంటలో మరణిస్తుంది అని తెలిసికూడా ఎంతో దైర్యంగా నిలబడింది చావు దగ్గర పడింది అని తెలిసి కూడ చావుతో పోరడాలని తన అంత్యక్రియల వేడుకని ఘనంగా నిర్వహించుకోవడానికి తానే స్వయంగా పాల్గొంది




Posted in |

0 comments: