సచిన్ డబుల్ సెంచరీ మిస్
Posted On Monday, March 9, 2009 at at 7:34 AM by MOVIE
ఇండియా,న్యూజిలాండ్ ల ఆదివారం జరిగిన మ్యాచ్ లో సచిన్ గనక పూర్తి 50ఓవర్లు ఆడి ఉంటే తప్పక డబుల్ సెంచరీ కొట్టి ఉండేవాడని క్రికెట్ అభిమానుల అభిప్రాయం మరియు క్రికెట్ పండితుల అభిప్రాయము ఇదే. సచిన్ యొక్క చిరకాల వాంచ కూడా తీరేది.విలేకరులు అడిగినా దానికి[50 సెంచరీలు కొడతరా?]"కొట్టగలడు" కాని వినయంతో దేవుడి దయ అనటం సచిన్ యొక్క గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళకే కుదురుతుంది