రెండు పెళ్ళిళ్ళు ఒకేరోజు





మోహన్ బాబు కూమరుడికి వై.యస్ తమ్ముడు కొడుకుకి పెళ్ళి జరిగింది అథిరధమహరధులందరు వచ్చి నూతనవధువరులను ఆశీర్వదించారు సినిమా వారు రాజకియం వారు కలసి వియ్యంకులు అవుతున్నందుకు అటు సినిమా వారు ఇటు రాజకీయనాయకులు విచ్చేశారు అందున పెళ్ళి మండపంలో ఎంతో సందడి నెలకొంది ఎంతో ఘనంగా ఈ పెళ్ళి జరిగింది,అదే విధంగా అటు సినిమా నటుడు శివబాలజికి కూడా ఇదేరోజు ఎంతో ఘనంగా పెళ్ళి జరిగింది సినిమా వారు అందరూ విచ్చేశారు

Posted in |

2 comments:

  1. చిలమకూరు విజయమోహన్ Says:

    మోహన్ బాబు కూమరుడికి వై.యస్ తమ్ముడు కొడుకుకి

    తప్పు సరిచేయండి

  2. కొత్త పాళీ Says:

    పెళ్ళిళ్ళు. రెండు పెళ్ళిళ్ళు .. పెళ్ళిలు కాదు