సాక్షి టీవి అప్పుడే భజన మొదలు పెట్టెసింది

కొత్తగా వచ్చింది [టీవి రంగం లోకి] ముందు మంచి ప్రొగ్రాములతో ప్రజలని ఆకట్టుకుని తరువాత తన పంధా లొకి వెడుతుంది అనుకున్నా కాని మొదటి రొజునుంచె జగన్ భజన


జగన్ రాజకీయల్లొకి రావలని కడపలొ భారి ర్యాలీలు జనమే నిర్వహిస్తున్నారు, TDP లొ బాలయ్యదే హవా అంతా చంద్రబాబు కద ముగిసిపొయింది, రాజశేకరుడి రామరాజ్యం ఇవే కధనాలు ఈనాడు, ఆంధ్ర జ్యొతి, తెలుగుదేశాన్ని ప్రస్తుతించినా మరి ఇంత బాహటంగా ఉండవు సాక్షి మాత్రం మరి ఇలా తొందరెందుకు సుందర వదనా ఇంకా కొన్ని రొజులే మీ రామరాజ్యమో, తెలుగుదేశమొ , లేక ప్రజారాజ్యమో తెలిపొతుంది

Posted in |

3 comments:

  1. Indian Minerva Says:

    I suppose this should not be a surprise.

  2. చిలమకూరు విజయమోహన్ Says:

    పుట్టిందే దాని కోసం, చల్లకొచ్చి ముంతెందుకు దాయాలి

  3. kiran Says:

    the content is crisp yet very effective. keep it going :)