హస్య నటుడు ఓమకుచ్చి నరసింహన్


హస్య నటుడు ఓమకుచ్చి నరసింహన్ బుధవారం రాత్రి కన్ను మూశారు ఆయన వయస్సు 73 సం: ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఓకూమరుడు ఉన్నారు ఈయన మొత్తం తమిళం,కన్నడ,మళయాళం చిత్రాలలో కలిపి 1500వందల చిత్రాల్లో నటించారు శనివారం 
అంత్యక్రియలు నిర్వహించనున్నారు

    Posted in |

    0 comments: