భారత్ న్యుజిలాండ ల మద్య మొదటి
Posted On Monday, March 2, 2009 at at 1:31 AM by MOVIE
భారత్ న్యుజిలాండ ల మద్య మొదటి మ్యాచ్ రేపు ప్రారంభం కానుందీ ఇప్పటి వరకు చూసుకుంటే న్యుజిలాండ్ ఇండియా ల మద్య76 మ్యాచులు కాగ అందులో 36భారత్,35న్యుజిలాండ్ గెలుచుకోగా మిగిలిన 5మ్యాచ్ లు టై అవగా న్యుజిలాండ్ దాని సొంతగడ్డ పై బాగ అధిక్యతలో ఉందీ మొత్తం అక్కడ 29 మ్యాచ్ లు జరగగా అందులో 20న్యుజిలాండ్ గెలుచుకుంది భారత్ న్యుజిలాండ్ గడ్డ పై సిరీస్ గెలుచుకొని చాల ఏళ్ళు గడిచింది మరి ధొని సేన న్యుజిలాండ్ పై గెలుస్తుందా గెలవద అని భారతక్రికెట్ అభిమానులందరు ఎదురుచూస్తున్నారు ...............................................................................................................................................