"అధినేత"ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు,


ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా మాస్ డైరక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "అధినేత". సదాశివుని రవి  సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ రాజకీయ సంచలన చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ సగానికి పైగా పూర్తయిందని నిర్మాత రాధామోహన్ అన్నారు.

Posted in |

0 comments: