లోలొన మదనపడుతున్న రాజశేఖర్ రెడ్డి


తెలంగాణలో కాంగ్రెస్ కి సుముఖముగా లేదు ఎంత రాజశేఖర్ రెడ్డి పైకి ఆర్భటముగా కనిపించిన లోలొన మదన పడుతున్నడు. మదన పడుతున్నప్పటికి మొత్తానికి అన్ని నియోజకవర్గాలలో టికెట్లు ఖరారయ్యాయి తెలంగాణలో మహకూటమి ఏర్పాటు తో సీనియర్ నేతలు కాస్త జంకుతున్నారు(ఎందుకంటే 5సం ..వత్సరలకి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మరి)ముఖ్యంగా మెదక్ నల్గొండ ప్రాంతములలో మరీను అసలు మెదక్ లోక్ సభ సీటు అడిగే నాధుడే లేడు ఇవ్వని ఇలా ఉండగా ప్రెవెట్ :{రాజంపేటలో ఆదికేశవులు నాయుడు,సాయిప్రతాప్ ల మద్య తీవ్రపోరు సాగుతోంది వీరిలో ఒకరు చిరకాల మిత్రుడు మరియొకరు సన్నిహితులు}

    Posted in |

    0 comments: