యురేనియం ప్రాజెక్టు కట్టాలా వద్దా?
Posted On Tuesday, February 10, 2009 at at 12:20 AM by MOVIEయురేనియం ప్రాజెక్టు కట్టాలా వద్దా?ఒకవైపేమో మన విద్యుత్తు అవసరాలలో కనీసం పాతిక శాతమైనా అణు విద్యుత్తు నుండి రాబట్టాలని అలాగయితేనే మనము అభివృద్ది చెందగలమని వాదనలు ఒకవైపేమో మన ఆంధ్రప్రదేశు లో మాత్రం యురేనియం ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు అనే వాదన ఇది కేవలం రాజకియం కోసమేనా? లేకా ఇంకేమన్నా నిజంగానే ప్రమాదం ఉన్నదా?ప్రమాదం ఉంటే ఇప్పటికే మన అణు విద్యుత్తు ప్రాజెక్టుల పరిస్తితి ఏమిటి?