చిరంజీవిది సుడిగాలా చిరుగాలా ?



చిరంజీవి పర్యటనలు చూస్తె ఎక్కడకెడితె అక్కడ జనం ప్రభనంజనం ల వస్తున్నరు వచ్చిన వాళ్ళందరు ఒటెస్తె కనీసం 70 శాతం ఓట్లు చిరుకె పడెటట్లు వున్నాయి కాని వచ్చిన చిక్కల్లా వాళ్ళందరు ఒటెస్తారా ! సరి అయిన క్యాడర్ కార్యకర్తలు ఇంకా కుదురుకొని ప్రజారాజ్యం కెవలం చిరంజీవి మీదె అతిగా అధార పడుతొంది అనిపిస్తొంది ప్రస్తుతం రాష్త్రంలొ నెలకొన్న అనిస్చితి తొ హంగ్ ఎర్పడె అవకాశాలు లు ఉన్నయి సరిగ్గా దానిని తమ వైపు మలచుకొగల అపర చాణిక్యులు చిరంజీవి పక్షాన ఎవరు కనపడట్లెదు

Posted in |

2 comments:

  1. Atma Says:

    chiru nu choodataniki vacchina vaalle y.s. nu choodataniki,chandra babu nu choodataaniki kooda vastunnaru

  2. sri Says:

    Nijam boss.. But Chiru ante craze undi. Adi vote anesariki maatram ekkuvamandi interest choopinchatam ledenduko..!