మా దిలీప్ గెలిచాడు: :ఎ.ఆర్ రెహ్మాన్ కు అభినందనలు
Posted On Sunday, February 22, 2009 at at 10:29 PM by MOVIE
అల్లారఖా రహ్మాన్ భారత సంగీత సమ్రాట్ ప్రపంచ సినీయవనికపై భారత సంగీత మాధుర్యాన్ని దాని మూలాల్లొని తియ్యదనన్ని ప్రపంచానికి రుచిచూపించాడు ఇంటగెలిచి రచ్చ గెలిచాడు మా చెన్నై లొ దిలీప్ అని ప్రెమగా పిలుచుకునె మాకు భారత దేశానికి గర్వకారణంగా నిలిచాడు, ప్రపంచం మొత్తం చేత జయహొ అనిపించుకున్నడు మనకి ఒక్క ఆస్కారె అధ్బుతం అలాంటిది రెండు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజిది
రహ్మాన్ జయహొ :)
Jayahoooooo Rahman..!!
You are the pride of India :)