మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా  

మన  పుస్తక ప్రదర్శనలో కొంత మంది అడిగారు  కంప్యూటరు లో తెలుగు చుడటము వ్రాయటము బాగానే వున్నది మరి వినటం ద్వారా కుదురుతుందా అని  !

ఈ అంశం మీద రెండు సంవత్సరాల క్రితం  ఒక టపారాశాను దానినే దుమ్ముదులిపి కొంచెం మార్చి మీముందుకు

ఇప్పటి వరకు కోన్ని ఉపకణాలు   సీడాక్ వారు  చేసివున్నారు కానీ అవి అంతగా ప్రచారానికి నోచుకోలేదు.       మన తెలుగు వారందరము ఆంగ్ల వ్యామోహంవలన, సాంకేతిక పరిమితుల వలన  వాణిజ్య పరమైన వెసులుబాటు  లేక పోవుట వలన దీని వలన అయితేనేమి మరి దాని వలన అయితే నేమి మరిదేనివలన ఆయితేనేమి ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు .

అయితే   కొద్దిపాటి ఉచిత ఉపకరణాలతో తెలుగును వినవచ్హు కానీ కోన్ని ఉచ్హారణా పరమైన లోపాలు కలవు.

ఉద్దేశ్యము :  తెలుగు  RTS Text ను చదివించటము  Unicode to RTS Object : Generating Telugu sounds from Telugu phonetic script కావలసిన ఉపకరణములు

 1) http://www.readplease.com/english/downloads/#rp2003  మరియు అదే పుట నందు ఇంకా కింది బాగమున ఇటలియన్ వాయస్ కూడా  దిగుమతి చేసుకోనవలయును 3) TTS engine with 2 L&H Italian voices(Male & Female)   కూడా  దిగుమతి చేసుకోనవలయును   

ఇప్పుడు మీరు వినాలనుకోన్న తెలుగు యునీకోడు ని  http://lekhini.org/nikhile.html  లేదా బహర / పద్మ ద్వారా లోకి మార్చుకోవాలి
దీనిని Cut  చెసి Readplease lo paste చేయటమే

Imp note : In read please you have to select Italian voice !  ఇది ఎలా పలుకు తున్నదో  వినవలె నంటే  www.geocities.com/krupal_kasyap/okaraju.mp3

www.geocities.com/krupal_kasyap/telugu.doc ( with pics)

Posted in |

0 comments: