సినిమహాళ్ళాల్లో ఐ.పి.యల్ మ్యాచులు
Posted On Tuesday, February 17, 2009 at at 8:51 AM by MOVIE
ఐ.పి.యల్ మ్యాచులను ఇక హళ్ళలో చూసి ఎంజయ్ చెయ్యచ్చు, రెండు గంటలు నిడివితో ఉండే ఈ 20-20 మ్యాచ్లు సినిమాహళ్ళ లో కనువిందు చేయనున్నాయి, తొలిసీజన్లో వచ్చిన భారీవిజయాలు ఐ.పి.ఎల్.మేనేజెమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది ఇక పైరసీ తో వెలవెలబోతున్న ఈ ధీయేటర్లు ఈ భారీ కుంభమేళాలో కళకళలాడుతాయి.