యాగలకి చింతకాయలు రాలవు కె.సి ఆర్
Posted On Monday, February 16, 2009 at at 11:11 PM by MOVIE
యాగలకి చింతకాయలు రాలవు కె.సి ఆర్.జనానికి ఉపయోగ పడే పనులు చేయటం ద్వార ప్రజలకి దగ్గర అవటనికి ప్రయత్నించకుండా యాగలు,యజ్ఞాలు అంటు తిరిగుతుంటే కూతురు కవిత తెలంగాణ భాషని కించ పరిచారంటు టి.వి ల వెంబడతిరుగుతుంటె వారు మహకూటమి లో చేరడం దేనికి తెలంగాణ ప్రజలకి మంచి చేస్తునట్టు నటించడం తప్ప వారు తెలంగాణ ప్రజలకి చేస్తున్నదేమి కనపడుటలేదు 2004 ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ తెప్పిస్తానని చెప్పి ఇప్పుడు అదే కాంగ్రెస్ ను తిడుతు మహకూటమి లో చేరి ఆనాడు తిట్టిన తెలుగుదేశం పార్టి తోనే కలిసి ఇప్పుడు పోటి చేసి అదే ప్రజలని నమ్మించాలని చూడటం అతని దిగజారుడుతనన్ని చూపిస్తుంది అంతేగాని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అతని భ్రమ నిన్న మొన్నటిదాక పరమ అసహ్యంగా తిట్టుకున్న విజయశాంతి తో కలసి ఇంకా అతనిలో ఉన్న పదవి కాంక్షను బయట పెట్టుకున్నడు.తప్ప ప్రజలని నమ్మించలేడు.
K.C.R paid 1000R/day for andhra preist and 500R/Day for telangana brahmins for performing this yajnam