అద్బుత ప్రపంచం

భారతదెశం గురించి తెలుసుకొవడం చాలా ఆసక్తి గా రొమాంచకంగా ఉంటుంది అసలు వెదకాలం అంటె ఎమిటి అప్పటి ప్రజల జీవన విదానం ఎలా ఉండెది సంస్కుతం అనె బాష ఎలా పుట్టింది ఇప్పటికి ప్రపంచ బాషలకు అదె ఎలా ఆదారంగా ఎలా ఉంది మహభారత యుద్దం నిజంగా జరిగిందా? భారతీయ వాస్తు మూలలు ఎల ఉద్భవించాయి? గణిత శాస్త్రంలొ భారతీయులు ఎలా ప్రావీణ్యం సంపాదించారు కుల వ్యవస్త ఎలా వచ్చింది అర్యులు భారతీయులా ? ఈ విషయాలతొ పాటు అనెక ప్రపంచ వింతలతొ మీ ముందుకు వచ్చింది మీ అద్బుత ప్రపంచం

Posted in |

0 comments: