చిరంజీవికి పొటి ఎవరు?




చిరంజీవి రాజకీయాలలో వస్తున్నాడు అనగానే ఎంతోమందికి ప్రజలకు ఉత్సహంగా ఉన్న కొన్ని రాజకీయాపార్టిలకు కొంత అసహనం ఉండి ఉంటుంది.కాని ఎవరికి వారే డప్పలు కొట్టుకుంటున్న 2009 ఎన్నికలలో ఎ పార్టి కా పార్టి చిరంజీవిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నాయి అందుకొరకు కసరత్తులు చేస్తున్నాయి ముమ్మరంగా ఆచరణ చేస్తున్నాయి తెలుగుదేశం పార్టి బాలయ్య బాబుని దింపితే, కాంగ్రెస్ పోటి అని చెప్పక పోయినా జీవిత,రాజశేఖర్ లని మాటల యుద్దముల వాడుకుంటున్నాయి వారు కాంగ్రెస్ అధ్యక్షులకు చెప్పకనే చెబుతు చిరంజీవి పై పోటి చేస్తామంటున్నరు. తెలంగాణ కె.సి.ఆర్ పక్కనపెడితే చివరికి అంత అంతమాత్రముగా ఉన్న(ఆంధ్రలో) బి.జె.పి కూడ క్రిష్ణ కొడుకు నరేష్ తో పోటి చేయించాలని ఉత్సహంగా ఉన్నట్టు వాఖ్య.పార్టిలకు ఎలా ఉన్న నరేష్,రాజశేఖర్,మాత్రం ఉబలాట పడుతున్నట్టు తెలుస్తొంది [రాజకీయ పార్టిలకు అన్నింటికి తెలుసు చిరంజీవి పై గెలవడం అంత సులభంకాదని] వీరివురి ఆశ తిరేన.

Posted in |

0 comments: