బ్యాటింగ్ యువ సంచలనం జిన్ పాల్ డుమినీ
Posted On Friday, February 20, 2009 at at 4:52 AM by MOVIE
ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడనున్న జె.పి.డుమినీ తన అభిమన ఆటగాడయిన సచిన్ తో ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచుస్తున్నాడు మనందరకి తెలుసు ఇండియన్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు జె.పి.డుమినీ ని తోమ్మిదిన్నర లక్షలు పోసి ముంబయ్ ఇండియన్స్ వేలం లో గెలుచుకుందీ అని