ఏ.టి.పి.ర్యాంకింగ్స్ లో భారత ఆటగాడు లియండర్ పేస్


ఏ.టి.పి.ర్యాంకింగ్స్ లో భారత ఆటగాడు లియండర్ పేస్ 8వ స్తానంలో ఉన్నాడు అదే మన రెండవ డబుల్స్ ఆటగాడు మహేష్ భూపతి 11వ స్తానం లో ఉన్నాడు అమెరికన్ ఓపెన్ లో ఫ్రీ క్వార్టర్ లో నే వెనుతిరగాడం వలన ఈ ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది

Posted in |

0 comments: