కాంగ్రెస్,టి.డి.పి ల ప్రచార పర్వం




టి.విలు ప్రతి పది నిమిషాలకి రాజకీయ పార్టిల ప్రకటనలతో హోరెత్తుతున్నాయి వీటిని సినిమారంగానికి చెందిన వారు తయారుచేయిస్తున్నారు(కాంగ్రెస్ కి ధర్మవరపు సుబ్రమణ్యం,టి.డి.పి కి ఏ.వి.యస్) ఇవి మరీ మితి మీరి ఒకరినోకరు తిట్టుకునేంతగా తయారయ్యయి టి.డి.పి కోడి పిల్లలతో ....వై.యస్ ని అతని కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తుంటే కాంగ్రెస్ అదే కోళ్ళని తోడేళ్ళుగా చిత్రీకరిస్తూ ప్రకటనలు తయారు చేశాయి అంతవరకూ బానే ఉంది ఇంకో ప్రకటనలో చంద్రబాబుని పోలిఉండే వ్యక్తిని సత్యశోధనపీఠం పై కూర్చో బెట్టి వై.యస్ ని పొగిడించడం ,మరో ప్రకటనలో వై.యస్ అత్మా చంద్రబాబును పొగుడుతూ పాట పాడటం ఏవగింపుగా ఉన్నాయి వాటన్నిటి మద్య ప్రజ్రాజ్యం,లోక్ సత్తాల ప్రకటనలు హుందాగా ఉన్నాయి

Posted in |

1 comments:

  1. rajesh Says:

    nice one