డీల్లీ లో మన మహకూటమి



ఇంకొ రెండు నెలలో ఎన్నికలు ఉండగా ఆంధ్ర రాష్త్రం వదిలి డీల్లీ లో మన మహకూటమి నాయకులు వై.యస్.రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి.ఆస్తుల వివరలు పట్టుకొని అన్ని పార్టిలకు వినతి పత్రాలు సమర్పించుకోవడం ద్వార ఏమి ఓరుగుతుందని వీళ్ళ నమ్మకం మరో రెండు నెలలో ఎన్నికలు ఉన్నాయి అందులో గెలిచితీరుతాము అంటున్న వీళ్ళు అది ఏదో చేసి చూపించి వై.యస్,జగన్ లా పనిపట్టచుగా అది చేతకాదు (వారివురు అధికారంలోనే ఉన్నారుగా వీరి మీద ఆరోపణలు చేయకపోతే వీరిని అరెస్టు చేయవచ్చుగా)అబ్బే అది కుదరదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోని ప్రజలను నమ్మించాలని చూస్తారు తప్ప ప్రజలకి మేలు చేయరు ఇది నిజం



{మీరు మీ అభిప్రాయన్ని తెలుపండి}

Posted in |

0 comments: