ధొని,హర్భజన్,హమ్మర్ ?
Posted On Saturday, February 14, 2009 at at 12:44 AM by MOVIE
src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
ధొని,హర్భజన్,హలివుడ్ సినిమాలలొ కనువిందు చెసె హమ్మర్ కి యజమనులు కాబొతున్నారు సుమారు 70 లక్షలతొ వీరు హమ్మర్ కొనుగొలు చెసారు ప్రస్తుతం కొలంబొలొ తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ భారి వాహనలు త్వరలొ రాంచి,జలందర్ చెరుకొబొతున్నాయి