హాకర్లు మీకు జోహర్లు
Posted On Monday, February 16, 2009 at at 1:04 AM by MOVIEహాకర్ మహశయులకు నా విజ్ఞప్తి మీరు మీ విలువైన సమయాన్ని, తెలివిని, సామాన్య బ్లాగర్ల ఐ.డి. లని యుజర్ నేములని కొట్టెసి వారికి చెడ్డపేరు తీసుకువచ్చేబదులు, ఈ దాడి,ఉగ్రవాద వెబ్ సైట్లమీద,పనికిరాని అశ్లీల వెబ్ సైట్లమీద చేస్తే భావుంటుంది.ఇలా మీరు చేసే చిల్లర పనులు ఎంతభాద పెడతాయంటే
1.చిన్న పిల్లాడి చేతిలో ఐసె క్రిం లాక్కునంత
2.తనకు రావల్సిన ఉద్యోగాన్ని రిజర్వేషనెలో మెరిటెలేని వాడు కొట్టెసినంత
3.వ్రుద్దాప్య పెక్షన్ తీసుకోవడానికి 3 గంటలు లైన్లో నిలబడితే టైమె అయిపోయిందని చెబితే వచ్చే కొపమంత చిరాకుగా ఉంటుంది గమనించండి!
ఈ సలహ మీరు పాటిస్తే అప్పుడు మీకు నిజంగా జోహార్లు