చాపెల్ భాదితుడు
Posted On Monday, February 23, 2009 at at 12:04 AM by MOVIE
మన టీం ఇండియాలో రాను రాను చాపెల్ పై ఉన్న కోపం వెల్లగక్కుతున్నారు అది వరకు భజ్జీ,సెహ్వగ్లు వల్లగక్కితే ఇప్పుడు జహీర్ ఖాన్ చెప్పాడు అప్పట్లో హైఎస్ట్ వికెట్ టేకర్ గాఉన్న జహీర్ పాకిస్తాన్ టూర్ కి ఎందుకు లేడో ఇప్పుడు చెప్పాడు బరువు కారణంగా అతనిని తిసేయడం మరి అనుమన స్పదం అప్పట్లో ఇ విషయం ఎవరు పట్టించుకోలేదు